'తేజ్ i love u' జ్యూక్ బాక్స్ రివ్యూ

                                                      

Last Updated : Jun 10, 2018, 04:56 PM IST
'తేజ్ i love u' జ్యూక్ బాక్స్ రివ్యూ

తేజ్ I love u’ ఈ నెల 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది .సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే యూత్ లో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు నిన్న రిలీజైన ఈ సినిమా   సాంగ్స్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి.

ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ చేసిన ఫిలిం మేకర్స్, నిన్న జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో తక్కిన 3 సాంగ్స్ ని రిలీజ్ చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ యూత్ ఫుల్ సాంగ్స్, సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేస్తున్నాయి.

హ్యాప్పీ  ఫ్యామిలీ : ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఇమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయన్న విషయం ఈ సాంగ్ ద్వారా ఎలివేట్ అవుతుంది. సింహ పాడిన ఈ సాంగ్ లో ఫ్యామిలీ  ఇమోషన్స్ తో పాటు హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. గోశాల రాంబాబు ఈ సినిమాకి లిరిక్స్ రాశాడు.

నచ్చుతున్నదే :  ‘నచ్చుతున్నదే వచ్చి గిచ్చుతుందిరా.. గిచ్చుతున్నదే పిచ్చ నచ్చుతుంది రా..’ అంటూ సాగే ఈ సాంగ్, హీరో లవ్ లో పడే సిచ్యువేషన్ లో ఉండబోతుందని తెలుస్తుంది.  కరుణాకరన్ యూత్ ఫుల్ మ్యాజికల్ స్క్రీన్ ప్లే ని బట్టి ఎగ్జాక్ట్ గా ఏ సిచ్యువేషన్ లో ఉండబోతుందో చెప్పడం కష్టమే కానీ, యూత్ కి మాత్రం ఇప్పటికే ఈ సాంగ్ పిచ్చిగా నచ్చేసింది. పోతుల రవికిరణ్ రాసిన ఈ సాంగ్ ని హరిచరణ్ శేషాద్రి పాడాడు.

అందమైన చందమామ : సినిమాలో మోస్ట్ రొమాంటిక్ సాంగ్.  ఈ లిరికల్ వీడియోలో ఉన్న  స్టిల్స్ ని బట్టి ఆన్ స్క్రీన్ కూడా ఈ ఇద్దరి కెమిస్ట్రీ అంతే ఎలివేట్ అయిందనిపిస్తుంది.
గోపీ సుందర్ కంపోజ్ చేసిన లిరిక్స్ కి తగ్గట్టు ఈ సాంగ్ కి సాహితీ రాసిన లిరిక్స్ సూపర్బ్ అనిపిస్తున్నాయి. హరి చరణ్ శేషాద్రి, చిన్మయి శ్రీపద ఈ సాంగ్ పాడారు.

అదే కన్ను నీది : సినిమాలో ఉండబోయే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎగ్జాక్ట్ గా ఇంకా రివీల్ కాలేదు కానీ, ఈ మోస్ట్ మెలోడియస్ లవ్ ఎంటర్ టైనర్ లో హీరో, హీరోయిన్స్ మధ్య చిన్న డిస్టబెన్స్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ లో ఈ సాంగ్  ఉండబోతుందని తెలుస్తుంది.
సిచ్యువేషనల్ గా ఉండబోయే ఈ సాంగ్ ని హరిహరన్  శేషాద్రి పాడాడు. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు.

హలో పిల్లా సునో లైలా :  మ్యూజిక్ కంపోజర్ గోపి సుందర్ మార్క్ ఎలివేట్ అవుతుంది ఈ సాంగ్ లో. కాస్త వెస్ట్రన్ షేడ్స్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై మరింత ఎలివేట్ అవ్వడం ఖాయం. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్  చేసిన పాటను యాజిన్ నిజార్, మధుమిత కలిసి పాడారు.

@ జీ సినిమాలు

Trending News