Motions: డయేరియా సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేయడం వల్ల సమస్యకు చెక్‌ !

Foods To Avoid Diarrhea: మోషన్స్‌ వచ్చినప్పుడు చాలా మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది కడుపు నొప్పి, వాంతులు ఇతర సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఏం తినాలి, తినకూడదు అనే ప్రశ్న కలుగుతుంది. ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2024, 10:30 AM IST
Motions: డయేరియా సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేయడం వల్ల సమస్యకు చెక్‌ !

Foods To Avoid Diarrhea: చాలా మందికి మోషన్స్ అయినపుడు ఏం తినాలి, తినకూడదు, ఏం తింటే ఏం జరుగుతుంది అనే భయం ఉంటుంది. మోషన్స్‌ కారణంగా శరీరం నీరసంగా ఉంటుంది. కొంతమందిలో కడుపునొప్పి, వాంతలు కూడా అవుతాయి. కొంతమంది మందులు ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది తేలియకుండా ఉంటుంది. అయితే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ పదార్థాలు  ఎంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.. 

మోషన్స్‌ వల్ల శరీరం నుంచి నీరు మొత్తం బయటకు పంపుతుంది. దీని కారణంగా బాడీ డీహ్రడ్రేట్‌ గా ఉంటుంది. ఈ సమయంలో తేలిక ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. 

పెరుగు ఎక్కువగా తీసుకోవడం: 

మోషన్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల తిన్న ఆహారం ఈజీగా అరుగుతుంది. ఇందులోని మంచి బ్యాక్టీరియా, ప్రోబయటిక్‌ ఈజీగా మోషన్స్‌ తగ్గిస్తుంది. 

ఓట్స్‌:  

ఓట్స్‌ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆహారం ఈజీగా అరుగుతంది. లైజ్‌ మోషన్స్‌ కంట్రోల్‌  చేయడంలో ఓట్స్‌ ఎంతో ఉపయోగపడుతాయి. 

Also Read Diabetes Tips: రోజూ ఒక స్పూన్ తింటే చాలు మధుమేహం ఎంతున్నా ఇట్టే తగ్గిపోతుంది

ఉప్పు నీరు: 

మోషన్స్‌ కారణంగా శరీరం ఎంతో నీరసంగా తయారు అవుతుంది. తిరిగి మీరు శక్తి పొందాలి అంటే ఈ ఉప్పు నీరు సహాయపడుతుంది. ఉప్పు నీరు ఇష్టంలేని వారు షుగర్‌ కలిపిన నీరు తీసుకున్న సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  

మునగాకు జ్యూస్‌:

మునగాకు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల మలబద్ధం, మోషన్స్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. మోషన్స్‌ ఉన్నప్పుడు ఈ ఆకుతో తయారు చేసిన జ్యూస్‌ తీసుకోవడం మంచిది. ఈ విధంగా  చెప్పిన పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. 
Also Read Beauty tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే 50 ఏళ్లయినా నిత్య యౌవనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News