Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారికి గుడ్‌ న్యూస్‌.. రోజూ ఇలా చేయండి చాలు..

Diabetes Control With Onion Juice: ఇటీవల  మధుమేహాన్ని నియంత్రించేందుకు కొత్త చిట్కాను కనుగొన్నారు. ఈ చిట్కాను ఎలుకలపై ప్రయోగం చేయగా 50% అనుకూలంగా వచ్చింది. దీనిని మనుషులు ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగాలని వారు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 04:32 PM IST
  • ప్రతి రోజూ ఉల్లిపాయ రసాన్ని తాగితే..
  • కేవలం ౩౦ రోజుల్లో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.
  • ఈ చిట్కాను అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారికి గుడ్‌ న్యూస్‌.. రోజూ ఇలా చేయండి చాలు..

Diabetes Control With Onion Juice: మధుమేహాన్ని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు సులభమైన పద్ధతులను కనుగొంటూనే ఉన్నారు. అయితే ఇటీవలే అమెరికన్ శాస్త్రవేత్తలు మధుమేహానికి ఓ మంచి ఔషధాన్ని కనుగొన్నారు. దీనిని ఉపయోగించడం వల్ల మధుమేహం తగ్గడమే కాకుండా శరీరంలో అన్ని వ్యాధులను దూరం చేస్తుంది. అయితే వీరు కనుగొన్న ఔషధాన్ని వినియోగిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను కేవలం నెల రోజుల్లోనే 50 శాతం వరకు తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తులు ఆగిపోవడంవల్లే మధుమేహం వ్యాధి వస్తుంది. 

మధుమేహం సమస్య బారిన పడితే.. తప్పకుండా వీరు గుండెపోటు గురవుతారని ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చాలామంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం వ్యాపించకుండా పలు కార్యక్రమాలు చేసిన అవగాహనలు చేసుకోలేకపోతున్నారు.

మధుమేహం సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న చిట్కాను ఉపయోగిస్తే సులభంగా రక్తంలోని చక్కర పరిమాణాన్ని 50% వరకు తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు. దీనికోసం ఉల్లిపాయలను మిక్సీలో గ్రైండ్ చేసి వాటి నుంచి రసం తీసి క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. 

ఇటీవలే ఉల్లిపాయ రసం పై శాస్త్రవేత్తలు ప్రయోగాలు కూడా చేశారు. ఈ రసాన్ని ఎలుకలకు 4 ఎంజి ఇవ్వగా.. ఎలుకల్లో రక్త పరిమాణాలు సులభంగా తగ్గాయి.  ఇది పూర్వికులు ఎప్పుడో కనుగొనినప్పటికి.. చాలామందికి ఈ చిట్కా తెలియదు. ఎలాంటి ఖర్చు లేకుండా మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాను వినియోగించవచ్చు.

Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: Nagababu on Garikapati: చిరంజీవిని విసుక్కున్న గరికపాటి..నాగబాబు ఘాటు కౌంటర్.. అసూయ పుట్టాల్సిందే అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News