Mehdi to Hair | ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. జుట్టు రాలడం తగ్గడానికి వంటింటి చిట్కాలు అమలు చేస్తుంటారు. మానసిక వ్యాకులత, దిగులు లాంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుంది అనేది మనలో చాలా మందికి తెలిసిందే. ఈ చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
ALSO READ| Dry Cough: ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది
వేప నూనె
తలపై ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని తగ్గించడానికి మీరు వెంటనే వేప నూనె అప్లై చేయండి. దీని వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది. వేప ఆకులను పేస్ట్ చేసి తలపై అప్లే చేయండి.
గోరింటాకు..
ఇది మనలో చాలా మంది ఇప్పటికే పాటిస్తున్న టిప్. జుట్టుకు (Hair) రెగ్యులర్‌గా గోరింటాకు అప్లై చేయండి. దీని వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ALSO READ| Weight Loss: ఉదయం లేవగానే ఈ డ్రింక్ తీసుకోండి.. బరువు తగ్గండి
మెంతులు..
రాత్రి పెరుగులో మెంతులు నానపెట్టి వేకువజామునే తలపై అప్లై చేయండి. దీని వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా (Health) మారుతుంది.
కలబంద
అలోవేరా రసం లేదా గుజ్జును తలకు రెగ్యులర్‌గా అప్లై చేయండి. కలబందను ముఖానికి రాసుకుంటారు. ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe