Walnut: రోజూ నానబెట్టిన ఒక్క వాల్నట్‌ తింటే.. కొలెస్ట్రాల్‌కు చెక్‌, గుండె సమస్యలు పరార్‌..

Walnuts Benefits: ఉదయం పరగడుపున నానబెట్టిన వాల్నట్ ఒక్కటి తింటే ఆ వ్యాధులన్నీ పరారు అవుతాయి .ఎందుకంటే ఇందులో ఫైబర్ ఆంటో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ అంటేనే డ్రైఫ్రూట్స్ లో పెట్టింది పేరు ఇందులో విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. నానబెట్టిన ఒక 1 ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Nov 16, 2024, 07:17 AM IST
Walnut: రోజూ నానబెట్టిన ఒక్క వాల్నట్‌ తింటే.. కొలెస్ట్రాల్‌కు చెక్‌, గుండె సమస్యలు పరార్‌..

Walnuts Benefits: ఉదయం నానబెట్టిన ఒక్క వాళ్లను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ మనం రోజంతటికీ శక్తిని అందిస్తుంది. అది పోషకాహారం కలిగి ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అందుకే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తో మీ మార్నింగ్ ని మొదలు పెట్టండి. అయితే ఉదయం ఒక్క ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

గుండె ఆరోగ్యం..
ఉదయం రాత్రి నానబెట్టిన వాల్నట్స్‌ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మీకు ఉండే ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్  ఉంటాయి. ఇది కార్టియో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.

బరువు నిర్వహణ..
గుండె ఆరోగ్యంతో పాటు బరువు పెరగకుండా కూడా వాల్నట్ కాపాడుతుంది ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కడుపునిండిన ఎక్కువ సమయం కలుగుతుంది. ఉదయం నానబెట్టిన రోజంతటికి శక్తిని అందిస్తుంది అందుకే కచ్చితంగా వాల్నట్ని డైట్ లో చేర్చుకోండి.

మంచి నిద్ర..
చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. లైఫ్ స్టైల్ వర్క్ స్ట్రెస్ వల్ల ఎలా జరుగుతుంది దీంతో ఇన్సోమియా వ్యాధి కూడా వస్తుంది. దీంతో డిప్రెషన్స్ బారిన పడే అవకాశం ఉంది... అయితే ఉదయం నానబెట్టిన వాల్నట్ తీసుకోవడం వల్ల మీ స్లీప్ సైకిల్ మెరుగుపడుతుంది. దీంతో మంచి నిద్ర పడుతుంది. వాల్నట్స్‌తోపాటు సరైన ఎక్సర్‌సైజ్‌ కూడా ఉంటే మీకు ఏ రోగాలు దరిచేరకుండా ఉంటాయి.

ఇదీ చదవండిబ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?  

ఎముక ఆరోగ్యం..
వాల్లట్లో ఫాస్ఫరస్ మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటుంది... కాబట్టి ఇది కీళ్ల ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ఉదయం నానబెట్టిన వాల్నట్స్ చేసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కీళ్ల ఆరోగ్యం కుంటుపడుతుంది. వారు డైట్‌లో వాల్నట్లు చేర్చుకోవాలి.

ఇమ్యూనిటీ..
వాల్నట్స్ లో విటమిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో జింక్, విటమిన్ ఉంటుంది ఇమ్యూనిటీ బలపరుస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చెక్ పెడుతుంది... వాల్నట్స్ రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. వీటిని పిల్లలకు స్టాక్ మాదిరి కూడా అందించవచ్చు. ఇమ్యనిటీ బలంగా మార్చడంలో వాల్నట్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి.

ఇదీ చదవండిజూనియర్‌ హిట్‌మ్యాన్‌ వచ్చేశాడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్‌ వైఫ్‌ రితిక సజ్దే..  

రాత్రి నా ఒక గ్లాస్ ని ఇంటిలో వాల్నట్స్ ని నానబెట్టి ఉదయం ఆ నీటిని తీసేసి వాళ్ళని తీసుకోవాలి. అయితే వాల్నట్ నానబెట్టిన నీలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక వాల్నట్ తీసుకున్న బ్రెయిన్ సమస్యలకు చెప్పి పెడుతుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News