Fertility Mens Must To Avoid These Foods: మారిన కాలమాన పరిస్థితులు.. తీసుకునే ఆహారంతో ఇప్పుడు వివాహమైన ప్రతి జంట ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి కలగకపోవడం. మహిళలతోపాటు పురుషుల్లో కూడా సమస్యల కారణంగా సంతానోత్పత్తి కలగదు. పురుషులు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంది. వీటికి దూరంగా ఉంటే సంతానోత్పత్తి కలుగుతుంది.
Infertility Problem: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లైంగిక సమస్యలు లేదా సంతానలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. అటు మహిళలు, ఇటు పురుషులు ఇరువురిలో ఈ సమస్య అధికంగా కన్పిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం.
Sperm Count Increase Tips: ప్రస్తుతం చాలామందిలో ఊబకాయ సమస్యలు పెరగడం కారణంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ పై ప్రభావం పడి సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా స్పెర్మ్ కౌంటింగ్ నాణ్యత కూడా తగ్గుతుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిన్న చిట్కాను వినియోగించండి.
Infertility Reasons: ఇండియాలో దాదాపు 10 నుంచి 14 శాతం జంటలు ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు. మెట్రో నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్న పరిస్థితి.
Mens Health Care Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో మగవారి ఆరోగ్యంపై సందేహాలు తలెత్తుతున్నాయి. వివిధ కారణాలతో స్పెర్మ్కౌంట్పై దుష్ప్రభావం పడుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సూచనలు కచ్చితంగా అవలంభించాలంటున్నారు వైద్య నిపుణులు.
Dates Benefits: ఖర్జూరం గురింంచి ఓ నానుడి ఉంది. మరణం తప్ప అన్నింటికీ సమాధానమని. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఖర్జూరం నిజంగా ఓ అద్భుత ఔషధం. ముఖ్యంగా మగవారి ఆ సమస్యను దూరం చేస్తుంది.
Sperm Count: ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొంటున్న ఎన్నో రకాల సమస్యల్లో ఒకటి సంతాన సాఫల్యత. ముఖ్యంగా పురుషుల స్పెర్మ్ కౌంట్ సమస్య. కొన్ని రకాల ఆహార పదార్ధాల ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచవచ్చంటున్నారు వైద్యులు.
Dates Benefits for Mens: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వైవాహిక జీవితాన్ని అనుభవించలేక పోతున్నారు. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వంటి సమస్యలు అధికమవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Men's Health: వివాహానంతరం ప్రతి మనిషి తన వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ జీవితం పొందడానికి శరీరం బలహీనతగా ఉండకూడదు. తండ్రి కావాలనుకుంటే.. సరైన స్పెర్మ్ కౌంట్ ఉండటం చాలా ముఖ్యం.
Increase Sperm Count: సంతానోత్పత్తికి పురుషులకు స్పెర్మ్ కౌంట్ నాణ్యత చాలా ముఖ్యం. కానీ అధునిక జీవనశైలి కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ వేగంగా తగ్గిపోతోంది.
Sperm Count: స్త్రీల మాదిరిగానే పురుషులలో కూడా పునరుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే పునరుత్పత్తి బలంగా ఉండి, సంవృద్ధిగా పని చేస్తుంది. ఈ వ్యవస్థ బలంగా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Married Men's Health Tips: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత పడిపోతున్నాయి. దీంతో పెళ్లైన పురుషులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరి సంతానోత్పత్తికి చెడు ఆలవాట్లు కూడా ఒక కారణం.
Married Men's Fertility: వివాహం తర్వాత పురుషులకు సంతానోత్పత్తి సమస్య ఉంటే.. చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. అయితే ఇంటి నివారణల ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు.
Bad Habits for Men's Health: చాలా సార్లు పెళ్లైన మగవారు బాధ్యతల భారంతో తాము ఆరోగ్యంగా ఉన్నామో లేదో చూసుకోలేరు. కానీ వారు ఈ కింద తెలపబడిన కొన్ని అలవాట్లు మార్చుకుంటే మంచిది. లేకపోతే వారి సంతానోత్పత్తిపై దాని ప్రభావం పడుతోంది.
Dates Benefits: ఎడారి ప్రదేశాల్లో లభించే ఖర్జూరం సర్వ రోగనివారిణి. మరణం తప్ప అన్నింటికీ ఖర్జూరంతో పరిష్కారముందంటే అతిశయోక్తి కానేకాదు. ముఖ్యంగా మగవారికి ఈ ఖర్జూరం మరింత లాభదాయకం..ఎలాగంటే
Sperm Count: ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చెందిన వేలాది మంది పురుషులు శుక్రకణాల లోపంతో బాధపడుతున్నారని చైనాలో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.