Knee Stiffness Relief In 1 Day: మోకాళ్ల దృఢత్వం తగ్గిపోయి..నొప్పులు రావడం ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు 25 సంవత్సరాల లోపు వారిలో కూడా వస్తున్నాయి. వాతావరణంలో తేమ పెరగడం కారణంగా వానా కాలంలో మోకాళ్ల నొప్పులే కాకుండా కీళ్ల నొప్పలు కూడా వస్తాయి. ఈ నొప్పులతో బాధపడేవారు తరచుగా పెయిన్ కిల్లర్స్‌ని వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్‌కి బదులుగా హోం రెమెడీస్‌ని వినియోగించాల్సి ఉంటుంది. సులభంగా ఈ నొప్పుల ను
వీటిని తప్పకుండా తీసుకోవాలి:
పసుపు పాలు:
మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు పసుపు కలిపి పాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాల సహాయపడుతుంది. అయితే తీవ్ర నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు పడుకునే ముందు గోరువెచ్చని పసుపు కలిపిన పాలు తీసుకుంటే సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు
మెంతి గింజలు:
మెంతి గింజలతో తయారు చేసిన నీటిని ప్రతి రోజు తాగడం వల్ల కూడా సులబంగా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందలో ఉండే గుణాలు ఊబకాయం సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మోకాళ్లను దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు మోకాళ్ల సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook