Mustard Seeds Water: మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఈ టీని తాగండి..!

Mustard Water Benefits: మార్నింగ్ అనేది  టీ తోనే స్టార్ట్ అవుతుంది. టీ తాగడం వల్ల అలసట, నీర‌సంపోయి ఎనర్జిటిక్ గా ఉన్నట్లు అనిపిస్తుంది.  అయితే మనం రోజు తాగే టీ కారణంగా పలు అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాం. ముఖ్యంగా  కొలెస్ట్రాల్, నరాల  బలహీనత , వాత రోగాలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి తాగ్గడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు అనే ఆంశంపై ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2023, 10:41 PM IST
Mustard Seeds Water:  మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఈ టీని తాగండి..!

mustard water  benefits: సాధారణ టీకి బదులుగా ఆరోగ్యకరమైన టీ తీసుకుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన టీ తీసుకోవడం కారణంగా గ్యాస్, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేయ‌డంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యకరమైన టీ తయారు చేసుకోండి ఇలా..?

ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకొని వేడి చేయాలి. ఆ తర్వాత రెండు టీ స్పూన్ల సోంపు గింజలను వేసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.  ఇలా ప్రతిరోజూ ఈ టీ ని పరగడుపున తాగాలి ఇలా తాగడం ద్వారా గ్యస్‌, నీరసం, అలసట, మూత్రపిండం  రాళ్ల రాకుండా చేస్తుంది.

అంతేకాకుండా ఒత్తిడి త‌గ్గుతుంది.  ఈ టీని తాగ‌డం వ‌ల్ల స్త్రీల్లో  హార్మోన్ల స‌మ‌స్య‌లు తగ్గు ముఖం ప‌డ‌తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అజీర్తి, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. 

 

Also read: Health Tips: జలుబు.. దగ్గు నుంచి ఉపశమనం ఇచ్చే వంటింటి చిట్కాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News