Add Zee Business As A Preferred Source
App

LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?

LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్నిరోజులుగా ఆయన వయస్సురిత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

LK Advani: ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ.. అసలేం జరిగిందంటే..?