Floods: అస్సోంలో కొనసాగుతున్న వరద ఉధృతి

అస్సోం వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. వరద ముంపుకు గురవుతున్న ప్రాంతాలు పెరుగుతున్నాయి. దిబ్రూగర్, ధుబ్రి, గోల్‌పారా నగరాలు, జోర్‌హట్ , సోనిట్ పూర్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిాస్తోంది. 

Last Updated : Jul 22, 2020, 04:28 PM IST
Floods: అస్సోంలో కొనసాగుతున్న వరద ఉధృతి

అస్సోం వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. వరద ముంపుకు గురవుతున్న ప్రాంతాలు పెరుగుతున్నాయి. దిబ్రూగర్, ధుబ్రి, గోల్‌పారా నగరాలు, జోర్‌హట్ , సోనిట్ పూర్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిాస్తోంది. 

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే లక్షకు పైగా హెక్టార్ల పంటపొలాలు నాశనమయ్యాయి. 2 వేల 5 వందల గ్రామాలు నీట మునిగాయి. అటు కోపిలి నదిలో కూడా వరద నీరు పెరుగుతుండటంతో నాగౌన్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగౌర్ లోని ఓ గ్రామాన్ని చుట్టుముడుతున్న వరద నీటికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఒక్క వీడియో చూస్తే చాలు..అస్సోం లో వరద ఎలా లోతట్టు ప్రాంతాల్ని చుట్టుముడుతుందో అర్ధమవుతుంది. భారీ వర్షాల కారణంగా వచ్చిపడిన మెరుపువరదలతో ఇప్పటివరకూ 90 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. Also read: Assam Floods: వరద బీభత్సం, వేలాది గ్రామాలు నీట మునక

Trending News