Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి కాస్త డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) తగ్గుతున్నాయి. వెండి సైతం డిమాండ్ లేక బంగారం బాటలోనే పయనిస్తూ ధర తగ్గుతోంది. 

Last Updated : Sep 14, 2020, 08:12 AM IST
Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. డిమాండ్ లేకపోవడంతో వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.80 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,350కి పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,900 అయింది. Sreesanth Ban Ends: శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం.. ఐపీఎల్ ఛాన్స్ వస్తుందా?

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) మళ్లీ తగ్గుతున్నాయి. తాజా రూ.50 మేర స్వల్పంగా బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,380కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,850 అయింది. Iran: రెజ్లర్ నవీద్ అఫ్కారీని ఉరితీసిన ప్రభుత్వం

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) సైతం స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.80 మేర ధర తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.67,900 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది.  బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR 

Trending News