Ghaziabad: భర్త ఉద్యోగానికి వెళ్లగానే..ప్రియుడితో భార్య నగ్న వీడియో కాల్...!

Ghaziabad: తన భార్య నగ్నంగా ప్రియుడితో వీడియో కాల్స్ చేస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విస్తుపోయే కేసు ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 09:54 PM IST
Ghaziabad: భర్త ఉద్యోగానికి వెళ్లగానే..ప్రియుడితో భార్య నగ్న వీడియో కాల్...!

Ghaziabad: యూపీ గాజియాబాద్(Ghaziabad)​లో విస్తుపోయే ఉదంతం చోటుచేసుకుంది. తన భార్య ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్స్ (wife nude video call)​ మాట్లాడుతుందని..అంతేకాకుండా తన కూతురు నగ్న వీడియోను కూడాతయారుచేసిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కవినగర్ పోలీస్ స్టేషన్ (Kavinagar police station) పరిధిలోని గోవిందపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందనే అనుమానంతో ఓ భర్త ఇంట్లో సీసీటీవీ(CCTV)ని అమర్చాడు. దానిని తన మొబైల్​ ఫోన్​కు అనుసంధానం చేసుకున్నాడు. కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసి అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ వీడియోలో అతడి భార్య నగ్నంగా దిల్లీలో ఉండే ప్రియుడితో వీడియా కాల్ మాట్లాడటమే కాకుండా..తన కూతురి నగ్న వీడియోను కూడా రికార్డు చేసింది. 

Also Read: Bihar Pocso Court: అత్యాచార కేసులో ఒక్క రోజులోనే తీర్పు-బిహార్ పోక్సో కోర్టు రికార్డ్...

దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజీని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.  ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కవినగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ ప్రకాష్ మిశ్రా తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News