/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. జెట్‌ ఎయిర్‌ వేస్‌ సరికొత్త  ఆఫర్ ప్రవేశపెట్టింది. తాజా ఆఫర్ ప్రకారం విదేశీ విమాన టికెట్ల పై 30 శాతం తగ్గింపు, దేశీయ విమాన టికెట్లపై 25 శాతం తగ్గింపుతో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. అయితే ఆఫర్ పరిమిత రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. తాజా ఆఫర్ ప్రకారం ఈ బుకింగ్స్‌ ఈ నెల 30 వరకు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు జూలై 11 నుంచి విమానాల్లో ప్రయాణించవచ్చని జెట్‌ ఎయిర్‌ వేస్‌ సంస్థ పేర్కొంది. ఈ  ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ చూడగలరు. 

 

Section: 
English Title: 
Jet Airways Offer; 30% discount on ticket
News Source: 
Home Title: 

జెట్‌ ఎయిర్‌ టికెట్‌పై 30 శాతం తగ్గింపు

జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఆఫర్; టికెట్‌పై 30 శాతం తగ్గింపు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఆఫర్; టికెట్‌పై 30 శాతం తగ్గింపు