Govt Jobs: NCERT లో 266 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యాగాలు

NCERT RECRUITMENT 2020: టీచింగ్ రంగంలో ప్రభుత్వ ద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్. 

Last Updated : Aug 4, 2020, 08:41 PM IST
Govt Jobs: NCERT లో 266 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యాగాలు

NCERT RECRUITMENT 2020: టీచింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్. National Council For Education Research and Training ( NCERT ) లో  ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 266 టీచింగ్ పోస్టులతో పాటు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ( 5846 కానిస్టేబుల్ జాబ్స్‌.. ఇంటర్ అర్హతతో ఇలా అప్లై చేయండి )

NCERT  Vacancy 2020 :పోస్టుల గురించి వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య-266
ప్రొఫెసర్లు-39
అసోషియేట్ ప్రొఫెసర్లు-83
అసిస్టెంట్ ప్రొఫెసర్లు-144

అర్హత -సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్ డీ చేసిన వారికి ప్రాధాన్యత
సబ్జెక్టులు- ఎడ్యుకేషన్, సైకాలజీ, చైల్డ్ డెవలెప్మెంట్, భౌతిక శాస్త్రం, స్టాటిస్టిక్స్  
దరఖాస్తు చేయడానికి చివరి తేది- 2020 ఆగస్టు 17

మరిన్ని వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ ను విజిట్ చేయండి:  ( ncert.nic.in )

 

Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది

 

Trending News