NEET Counselling 2020: రేపటి నుంచే నీట్ కౌన్సెలింగ్

NEET Counselling 2020 for MBBS | ఆల్ ఇండియా మెడికల్ కోటాలో భాగంగా ఎంబిబిఎస్ ( MBBS), బీడిఎస్ కోర్సుల అడ్మిషన్స్ అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తులను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు స్వీకరిస్తారు. తరువాత నవంబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 

Last Updated : Oct 26, 2020, 03:07 PM IST
    • ఆల్ ఇండియా మెడికల్ కోటాలో భాగంగా ఎంబిబిఎస్, బీడిఎస్ కోర్సుల అడ్మిషన్స్ అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
    • దరఖాస్తులను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు స్వీకరిస్తారు. తరువాత నవంబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది.
NEET Counselling 2020: రేపటి నుంచే నీట్ కౌన్సెలింగ్

NEET Counselling 2020 For BDS Admissions | ఆల్ ఇండియా మెడికల్ కోటాలో భాగంగా ఎంబిబిఎస్ ( MBBS), బీడిఎస్ కోర్సుల అడ్మిషన్స్ అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తులను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు స్వీకరిస్తారు. తరువాత నవంబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది. నవంబర్ 6 నుంచి కాలేజీలో నమోదు ప్రక్రియ మొదలుఅవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటాలో భాగంగా ముందే కేటాయించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు mcc.nic.in అనే పోర్టల్ విజిట్ చేయవచ్చు.

Also Read | Onions on Subsidy: రైతుబజార్లలో రూ.35కే ఉల్లి...ఎలా కొనుగోలు చేయాలి అంటే..

అప్లై చేయాలంటే
అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు అప్లికేషన్స్ ను సంస్థ అధికారిక పోర్టల్ లో అందుబాటులో ఉంచుతారు. AIIMS కాలేజీల్లో JIPMER మెడికల్ కాలేజీల్లో ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయడం ప్రారంభిస్తారు.

Also Read | LPG New Rules: గ్యాస్ బుక్ చేసే ముందు ఈ  కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే
కౌన్సిలింగ్ కీలకమైన రోజులు..

కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే రోజు అక్టోబర్  27
చివరి రోజు నవంబర్ 2
అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 2 వరకు ఫస్ట్ రౌండ్ అప్షన్ ఫిల్లింగ్

నవంబర్ 3 నుంచి 4 వరకు ఫస్ట్ రౌండ్ సీట్ ఎలాట్మెంట్

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News