Twitter new feature: ట్విట్టర్‌లో త్వరలో సరికొత్త ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

Twitter new feature: ప్రముఖ సోషల్ నెటవర్కింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ త్వరలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. అదే అన్ డూ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2021, 01:13 PM IST
Twitter new feature: ట్విట్టర్‌లో త్వరలో సరికొత్త ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

Twitter new feature: ప్రముఖ సోషల్ నెటవర్కింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ త్వరలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. అదే అన్ డూ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లను సంపాదించుకున్న ట్విట్టర్ (Twitter) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదగార్లను ఆకట్టుకుంటోంది. అందుకే ప్రపంచాధినేతలంతా ట్విట్టర్‌ను వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అదే అన్ డూ ఫీచర్. మనం ఏది ట్వీట్ చేసినా. ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేయడం చేయవచ్చు ఈ కొత్త ఫీచర్‌తో. అయితే ఇది ఉచితం కానేకాదు. దీనికోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఆన్‌లైన్ యుగంలో ఒక ఫీచర్‌ను సబ్‌స్క్పిప్షన్‌తో ప్రవేశపెట్టడమంటే సాహసమైన నిర్ణయమనే చెప్పాల్సి వస్తుంది. కోట్లాది యూజర్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఫీచర్ అన్ డూ (Undo feature)ని ప్రవేశపెట్టనుంది. ట్విట్టర్‌లో ఇప్పటి వరకూ ఎడిట్ లేదా డిలీట్ ఆప్షన్ లేదు. 

ఈ కొత్త ఫీచర్ జీ మెయల్‌లో ఉండే అన్‌సెండ్ మెయిల్‌లా పనిచేస్తుంది. అంటే యూజర్లకు పరిమిత సమయంలోనే ట్వీట్ అన్‌సెండా్ లేదా ఎడిట్ చేసే వీలుంటుంది. ఎవరైతై సబ్‌స్క్రైబ్ (Subscribe) చేసుకుంటారో వారికే అన్ డూ బటన్ కన్పిస్తుంది. తాము చేసిన ట్వీట్ వెనక్కి తీసుకోవాలన్నా లేదా తొలగించాలన్నా అన్ డూ బటన్ ప్రెస్ చేస్తే చాలు. అయితే ఈ ఫీచర్ ఉచితం మాత్రం కానే కాదు. 

Also read: Indian Railway: త్వరలో తక్కువ ధరకే ఏసీ రైలు ప్రయాణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News