Harsh Vardhan: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇంట విషాదం

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హర్షవర్ధన్ తల్లి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు (Harsh Vardhan’s mother passes away). ఈ మేరకు మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడిస్తూ తన బాధను పంచుకున్నారు.

Last Updated : Sep 6, 2020, 11:25 AM IST
  • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ ఇంట్లో విషాదం
  • హర్షవర్ధన్ మాతృమూర్తి స్నేహలత గోయల్ కన్నుమూత
  • శోక సంద్రంలో మునిగిపోయిన కేంద్ర మంత్రి హర్షవర్థన్
Harsh Vardhan: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇంట విషాదం

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి హర్షవర్ధన్ మాతృమూర్తి స్నేహలత గోయల్ ఆదివారం ఉదయం కన్నుమూశారు (Harsh Vardhan’s Mother Dies). కార్డియాక్ అరెస్ట్‌తో తన తల్లి స్వర్గస్తురాలయ్యారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. Bigg Boss Telugu 4 Promo: ‘మాస్క్ ముఖానికి అవసరం.. ఎంటర్‌టైన్మెంట్‌కు కాదు’

Harsh Vardhan’s Mother Death News | ‘నా గుండె బద్ధలైంది. భూమిపై నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, మా అమ్మ ఇక లేరు. స్వర్గానికి వెళ్లారు. ఆమె వయసు 89. కార్డియాక్ అరెస్ట్‌తో నేటి ఉదయం కన్నుమూశారు. నాకు మార్గదర్శి, స్ఫూర్తి. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ’ మంత్రి హర్షహర్థన్ ట్వీట్ చేశారు. Chariot Fire Accident: అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం 
Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Trending News