Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

 కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతున్న సమయంలోనూ భారత్‌లో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. తాజాగా మరోసారి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) పెరిగాయి. వెండి ధరలు భారీగానే పెరిగాయి.

Last Updated : Sep 6, 2020, 07:37 AM IST
Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) రెండోరోజులు వరుసగా పెరిగిన ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్‌ (Gold Rate Today In India), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.110 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.48,880 అయింది. Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇటీవల రూ.490 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,110కి చేరింది. ప్రస్తుతం ఇదే ధరలో కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,600గా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. రెండు రోజుల్లో రూ.1600 మేర పెరిగింది. దీంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,200కి చేరుకుంది. వెండి దేశ వ్యాప్తంగా ఇదే ధర ఉంటుంది. Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
 

 

Trending News