Regrowth Hair Oil: పైసా ఖర్చు లేకుండా.. రాలిన జుట్టు 8 రోజుల్లో తిరిగి తెప్పించే నూనె.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Best Home Made Regrowth Hair Oil: జుట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆలివ్ నూనెను జుట్టుకు వినియోగించాల్సి ఉంటుంది. అందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా చేయడమేకాకుండా చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ నూనెను వినియోగించండి

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 05:31 PM IST
Regrowth Hair Oil: పైసా ఖర్చు లేకుండా.. రాలిన జుట్టు 8 రోజుల్లో తిరిగి తెప్పించే నూనె.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Best Home Made Regrowth Hair Oil: ఆధునిక జీవన శైలి కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీటివల్ల చాలా మంది ఉపశమనం పొందలేకపోతున్నారు. అయితే ఈ జట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా  కొబ్బరి లేదా ఆలివ్ నూనె సహాయంతో సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వాటిలో ఉండే గుణాలు జుట్టులోని చుండ్రును తగ్గించడమేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా దీనిని హెయిర్ గ్రోత్ ఆయిల్‌గా కూడా వినియోగించవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. దీనిని వినియోగించడం వల్ల పొడవాటి, మందపాటి, దృఢమైన జుట్టు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ నూనెను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ గ్రోత్ ఆయిల్‌కి అవసరమైన పదార్థాలు ఇవే:

  • కొబ్బరి లేదా ఆలివ్ నూనె
  • రోజ్మేరీ నూనె

 నూనె తయారీ పద్దతి:

  • హెయిర్ గ్రోత్ ఆయిల్ చేయడానికి..ముందుగా బౌల్‌ తీసుకోండి.
  • అందులో కొన్ని చుక్కల కొబ్బరి లేదా ఆలివ్ నూనె, రోజ్మేరీ నూనె వేయండి.
  • తర్వాత ఈ రెండు నూనెలను బాగా కలపండి.
  • ఇలా మిక్స్‌ చేస్తే చాలు హెయిర్ గ్రోత్ ఆయిల్‌ తయారైనట్లే..

జుట్టు పెరుగుదల నూనెను ఎలా వినియోగించాలో తెలుసా?

  • హెయిర్ గ్రోత్ ఆయిల్ మీ జుట్టుకు బాగా అప్లై చేయాలి.
  • కనీసం 10 నిమిషాలు పాటు జుట్టుకు మర్దన చేయండి.
  • 20 నిమిషాల తర్వాత జుట్టును తేలికపాటి షాంపూ సహాయంతో శుభ్రం చేసుకోండి.
  • ఈ రెసిపీని వారానికి కనీసం రెండుసార్లు ఉపయోగించండి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి

Also Read: Samantha Religion : పూజ గదిలో సమంత.. హిందువా? క్రైస్తవురాలా?.. నెట్టింట్లో చర్చలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News