Camphor For Arthritis Pain: హిందూ సాంప్రదాయంలో కర్పూరాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ వ్యాధిల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కర్పూరాన్ని క్రమం తప్పకుండా వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. కర్పూరాన్ని తీవ్ర వెన్ను నొప్పులకు, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా వినియోగించవచ్చు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలే చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్పూర ప్రయోజనాలు:
కర్పూరాన్ని చాలా మంది పూజల్లో హారతి కార్యక్రమంలో వినియోగిస్తారు.  సాధారణంగా మూడు రకాలు జపనీస్, భీమ్సేని, పత్రి కపూర్ లభిస్తుంది. రెండు రకాలను మాత్రమే ఔషధాల్లో వినియోగిస్తారు. ఇందులో ఉండే  గుణాలు నెగెటివ్ ఎనర్జీని కూడా దూరం చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి వీటిని ఎక్కువ ఇళ్లలో పెట్టుకోవాడానికి ఇష్టపడతారు.

ఔషధంగా ఎలా ఉపయోగించాలి?
కర్పూరం నూనె రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు మొటిమలు, జిడ్డుగల చర్మం దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. మెడ నొప్పులతో బాధపడేవారు కర్పూరంతో తయారు చేసి బామ్‌ను అప్లై చేయడం వల్ల కేవలం 12 నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కి చెక్‌:
స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ అయిన  చర్మంపై దురదలు, మంటలకు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనెలో ఒక టీస్పూన్ కర్పూరాన్ని మిక్స్ చేసి సమస్య ఉన్న ప్రదేశంపై అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కేవలం 40 నిమిషాల్లో ఆ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. సీజన్‌ మారుతున్నప్పుడు వచ్చే వ్యాధులు నుంచి సులభంగా చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా చాలా మంది చలి కాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడతారు. అయితే దీని కోసం వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల తర్వలోనే ఉపశమనం లభిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారం ఆధారంగా అందించబడింది. ఇది నిపుణుల అభిప్రాయం కాదు. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Halloween stampede: హీరోయిన్ దెబ్బకు 149 మంది మృతి.. వందల మంది ఆసుపత్రి పాలు!

Also Read: Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

English Title: 
Camphor For Arthritis Pain: Applying Camphor In Oil On The Waist Reduces Back Pain And Neck Pain In Just 15 Days
News Source: 
Home Title: 

 Camphor For Arthritis Pain: కర్పూరంతో నడుము నొప్పి, వెన్ను నొప్పులకు కేవలం 15 రోజుల్లో చెక్‌ పెచ్చొచ్చు..

 Camphor For Arthritis Pain: కర్పూరంతో నడుము నొప్పి, వెన్ను నొప్పులకు కేవలం 15 రోజుల్లో చెక్‌ పెచ్చొచ్చు..
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 

నూనెలో కర్పూరాన్ని కలిపి నడుము

 అప్లై చేస్తే నడుము నొప్పి, వెన్ను ..

నొప్పులు కేవలం 15 రోజుల్లో తగ్గుతాయి

Mobile Title: 
కర్పూరంతో నడుము నొప్పి, వెన్ను నొప్పులకు కేవలం 15 రోజుల్లో చెక్‌ పెచ్చొచ్చు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, October 30, 2022 - 16:05
Request Count: 
61
Is Breaking News: 
No

Trending News