Facial Hair Remove: ఇంట్లోనే బియ్యం పిండితో ఫేషియల్ హెయిర్ ఏ నొప్పిలేకుండా ఇలా తొలగించుకోండి..

Facial Hair Removing At Home:  బియ్యం పిండి గుడ్డులోని తెల్ల సోనాను తీసుకొని రెండిటిని కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీని నేరుగా ముఖానికి మీకు వెంట్రుకల అవసరం లేని ప్రదేశంలో అప్లై చేసి మెల్లిగా పీల్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 30, 2024, 07:04 PM IST
Facial Hair Remove: ఇంట్లోనే బియ్యం పిండితో ఫేషియల్ హెయిర్ ఏ నొప్పిలేకుండా ఇలా తొలగించుకోండి..

Facial Hair Removing At Home: బియ్యం పిండితో నేను ఛాయా కాంతివంతంగా మారుతుంది. దీని ఎన్నో ఏళ్లుగా సౌందర్యపరంగా ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు కూడా బియ్యం పిండిని స్కిన్‌ కేర్‌లో వాడారు. బియ్యం పిండిలో ఎక్స్పోలియట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. హెయిర్ ఫాలికల్స్ ను ఇది బలహీనంగా మారుస్తాయి. దీంతో జుట్టు పెరుగుదల తగ్గిపోతుంది. అయితే బియ్యం పిండితో ఫేషియల్ హెయిర్ ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.

బియ్యం పిండి, పాలు..
బియ్యం పిండి పాలు రెండు కలిపి మిక్స్ మాస్క్ తయారు చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో కొద్దిగా పాలు పేస్ట్ మాదిరి తయారు చేసుకుని కొన్ని చుక్కల తేనె వేసి ముఖం అంతా మీకు అన్వెంటెడ్ హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి ఆరిపోయే వరకు అలాగే ఉంచండి ఆ తర్వాత స్క్రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకోవాలి వారానికి ఒక మూడు సార్లు ఇలా చేశారంటే మెరుగైన ఫలితాలు పొందుతారు.

బియ్యం పిండి, పసుపు..
ఈ రెండిటిని కలిపి కూడా పేస్టు మాదిరి తయారు చేసుకొని రోజ్ వాటర్ కూడా కలుపుకొని మందపాటి పేస్టు తయారు చేసుకోవాలి. దీన్ని మీకు వెంట్రుకలు అవసరం లేని ప్రదేశంలో ఒక 20 నిమిషాల పాటు అప్లై చేసుకొని ఆరనివ్వాలి. ఆ తర్వాత స్క్రబ్ చేస్తూ తొలగించుకోవాలి.

ఇదీ చదవండి: మీ ఇంటి కిచెన్లో పొరపాటున ఈ 6 వస్తువులను పెట్టారా? వెంటనే తీసేయండి..కారణం తెలిస్తే షాక్ అవుతారు..

బియ్యం పిండి, బొప్పాయి..
బొప్పాయి పండింది తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసి మంచి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది తేనె కూడా ఇందులో కలిపితే ఇది మాయిశ్చర్ గుణాలను అందిస్తుంది. ఈ పేస్టుని ఫేషియల్ హెయిర్ తొలగించడానికి ఉపయోగిస్తారు 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

ఇదీ చదవండి: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే యమడేంజర్‌.. మీ ఇంటి చుట్టే పాములు తిరుగుతాయట..!

బియ్యం పిండి, ఎగ్ వైట్..
బియ్యం పిండి గుడ్డులోని తెల్ల సోనాను తీసుకొని రెండిటిని కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీని నేరుగా ముఖానికి మీకు వెంట్రుకల అవసరం లేని ప్రదేశంలో అప్లై చేసి మెల్లిగా పీల్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీన్ని వారానికి ఒక్కసారైనా ప్రయత్నించండి, మంచి ఫలితాలు పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News