Relationship Tips: అతిగా ఆవేశపడే భాగస్వామితో వ్యవహరించడం ఎలా ?

 Aggressive Life Partner | ఏ బంధం అయినా ఇద్దరి మధ్య సరస్పర ప్రేమానురాగాలతో ముందుకు సాగాలి. చిన్న చిన్న అంశాలను కూడా చక్కగా మాట్లాడుకొనే చనువు, ఆప్యాయత ఉండాలి. 

Last Updated : Nov 21, 2020, 08:35 PM IST
    1. ఏ బంధం అయినా ఇద్దరి మధ్య సరస్పర ప్రేమానురాగాలతో ముందుకు సాగాలి.
    2. చిన్న చిన్న అంశాలను కూడా చక్కగా మాట్లాడుకొనే చనువు, ఆప్యాయత ఉండాలి.
    3. కానీ చాలా సందర్భాల్లో వారి మధ్య పొంతన కుదరదు.
Relationship Tips: అతిగా ఆవేశపడే భాగస్వామితో వ్యవహరించడం ఎలా ?

 Angry Partner | ఏ బంధం అయినా ఇద్దరి మధ్య సరస్పర ప్రేమానురాగాలతో ముందుకు సాగాలి. చిన్న చిన్న అంశాలను కూడా చక్కగా మాట్లాడుకొనే చనువు, ఆప్యాయత ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో వారి మధ్య పొంతన కుదరదు. కాలంతో పాటు బంధాలు కూడా మారుతుంటాయి. కొన్ని బంధాలు కొన్ని చిన్ని చిన్న కారణాల వల్ల బలహీనపడుంటాయి. అందులో ముఖ్యమైంది ఒక వ్యక్తి అతిగా ఆవేశపడటం, అతిగా స్పందించడం, అతిగా కోప్పడటం. 

ALSO READ| Happy Life: సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి
ఇలాంటి అతి వల్ల రిలేషన్ షిప్స్ లో గ్యాప్స్ వచ్చేస్తాయి. అలాంటి ఆవేశపరులైన భాగస్వామితో ( Life Partner) ఎలా వ్యవహరించాలి అంటే..

1. వారి అలవాట్లు
ఇలాంట నేచర్ ఉన్న వాళ్లు సహజంగా ఇతరుల్లో లోపాలు వెతుకుతుంటారు. ఇలాంటి వారి ప్రర్తనను మార్చాలి అంటే వారు ఏమన్నా సమాధానం ఇవ్వకపోవడం ఉత్తమం.  ఆరోపణలు చేడయం, తప్పులు వెతకడం ఇవి వారి అలవాట్లు ( Habits ) .

ALSO READ| Fake Smile: నకిలీ నవ్వు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?

2. మాట్లాడండి
ఇలా మొరటుగా, కోపంగా, అత్యావేశంతో పని చేసే వ్యక్తి నువ్వు అతిగా ఆవేశపడుతున్నావు అనే విషయాన్నితెలియజేయండి. అది మార్చుకోవాలి అని సూచించండి. 

3. చర్చించండి
చర్చల్లో ఏదైనా అంశం నచ్చకపోతే అరుస్తుంటారు కొందరు. ఇలా అరవడం వల్ల వల్ల ఆరోగ్యం ( Health ) పాడు అవుతుంది అని చెప్పాలి. వారి కోపం తగ్గాక వారితో క్లియర్ గా మాట్లాడండి

ALSO READ|  Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!

4. అందుబాటులో ఉండకండి
టాక్సిక్ ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తులకు వారి టార్గెట్ ఎవరో బాగా తెలుసు. వారు కనిపిస్తే అరవాలి అని మనసులో లాక్ చేసి ఉంచుతారు. అయితే ఇకపై వారి ఆటలు సాగవు .. వారి ట్రిక్స్ పని చేయవు అని తెలిస్తే వారి ఆ ప్రవర్తనలో పాజ్ వచ్చేస్తుంది. ఇలాంటి వారు మీ దగ్గరికి రాగానే పని ఉంది అనో... ఏదో సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News