Neem Leaves Benefits: ఆయుర్వేద శాస్త్రంలో వేప చెట్టు గురించి చాలా క్లుప్తంగా వివరించారు. వేపలో ఉండే గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ చెట్టులోని ప్రతి భాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు, బెరడు, పండ్లు పువ్వులు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అందుకే దీనిని ఆయుర్వేదం యొక్క నిధి అని పిలుస్తారు.
రోజూ వేప ఆకులను నమిలి తినండి:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 3 నుంచి 4 వేప ఆకులను తింటే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుందని పేర్కొన్నారు. వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. వేప ఆకులను నమలడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
వేప ఆకుల ప్రయోజనాలు:
- వేప ఆకులను తినడం ద్వారా పెరుగుతున్న బరువును తగ్గించుకోవచ్చు.
- పొట్ట చుట్టు కొవ్వు వేగంగా కరగడం కరుగుతుంది
- వేప ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- వేప శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తొలగిస్తుంది.
- వేప ఆకులతో చేసిన రసాన్ని డిటాక్స్ డ్రింక్స్ కూడా ఉపయోగించవచ్చు.
- వేప ఆకులలో చాలా ఫైబర్ ఉంటుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- ఈ ఆకులో అనేక రకాల యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కేలరీలను బర్న్ చేస్తుంది.
- నోటిలోపల సమస్యలు తొలగిపోతాయి.
- ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు గాయం మానడంలో సహాయపడతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Flax Seeds Benefits: మధుమేహంతో బాధపడుతున్నారా..అయితే అవిసె గింజలను ట్రై చేయండి..!!
Also Read: Vitamin D Benefits: విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook