Regrow Lost Hair Naturally: ఉల్లిపాయ నూనెతో బట్టతలపై 2 వారాల్లో వెంట్రుకలు రావడం ఖాయం!

Regrow Lost Hair Naturally With Onion oil: బట్టతల సమస్యలతో బాధపడేవారు జుట్టును తిరిగిపొందడానికి ప్రతి రోజు ఉల్లిపాయ నూనెను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు జుట్టు అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టును కూడా తిరిగిపొందుతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 9, 2023, 04:06 PM IST
Regrow Lost Hair Naturally: ఉల్లిపాయ నూనెతో బట్టతలపై 2 వారాల్లో వెంట్రుకలు రావడం ఖాయం!

Regrow Lost Hair Naturally With Onion oil: ప్రస్తుతం చాలా మంది బట్టతల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు ఎక్కువగా యువతలో వస్తున్నాయి. అయితే బట్టతల కారణంగా చాలా మంది స్నేహితులను, బంధువులను కలవడానికి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే అత్యంత ఖరీదైన ప్రోడక్ట్స్‌ కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ బట్టతలపై వెంట్రుకలు మొలవడం లేదు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

బట్టతల సమస్యలతో బాధపడేవారికి ఆయుర్వేద గుణాలు కలిగిన నూనెలు ప్రభావంతంగా పని చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వాటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తరచుగా బట్టతలపై జుట్టు పొందడానికి ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తూ ఉంటారు. ఈ రసంతో పాటు ఉల్లిపాయతో తయారు చేసిన నూనెను వినియోగించడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ఈ నూనెను ఎలా వినియోగించాలో దీనిని వినియోగించడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

ఉల్లిపాయ తినడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో..దాని నుంచి తీసిన నూనె బట్టతలకు అప్లై చేస్తే అన్ని రకాల లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాటలేస్‌ ఎంజైమ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి రాలిపోయిన జుట్టును తిరిగి తెప్పించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న వయసులోనే బట్టతల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉల్లిపాయ నూనెను ప్రతి రోజు జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఉల్లిపాయ నూనెలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి ఈ నూనెను జుట్టకు అప్లై చేయడం వల్ల ఫంగస్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖంగా చుండ్రు సమస్యలతో బాధపడేవారు నూనెను గోరు వెచ్చగా చేసుకుని జుట్టుకు మసాజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు చేసి జుట్టును ఉదయం శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News