Yoga For Stiffness: యోగా చేసే క్రమంలో ఈ 5 తప్పులు చేస్తే అంతే సంగతి..

Yoga For Stiffness In Muscles: ప్రస్తుతం చాలా మంది యోగా చేస్తున్నారు. అయితే యోగా చేసే క్రమంలో పలు రకాల తప్పులు చేస్తున్నారు. ఇలా చేయడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 12:57 PM IST
Yoga For Stiffness: యోగా చేసే క్రమంలో ఈ 5 తప్పులు చేస్తే అంతే సంగతి..

Yoga For Stiffness In Muscles: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడడంతో యోగా చేసేందుకు అలవాటు పడ్డారు.  ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారలు తిని యోగా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అనారోగ్య ఆహారాలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో చేయకూడని పనులు కూడా చేస్తున్నారు.  ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి యోగా చేసే క్రమంలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

యోగా చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
1. భారత దేశ వ్యాప్తంగా శీతాకాలం కొనసాగుతోంది. ఈ సమయంలో చాలా మంది స్నానానికి వేడి నీటిని ఉపయోగిస్తారు. కానీ యోగా చేసే ముందు వేడి నీటితో స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళా వేడి నీటితో స్నానం చేస్తే కండరాలలో దృఢత్వం ఏర్పడి నొప్పుల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వేడి నీటితో స్నానం చేసిన తర్వాత యోగా చేస్తే కండరాలు సాగవు. కాబట్టి వేడి నీటితో స్నానం చేయకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

2. చాలా మంది ఉదయం నిద్ర లేవగానే హార్డ్ కాఫీని తాగుతున్నారు. ఎక్కువ కాఫీ తాగే అలవాటు వల్ల కండరాలలో ఒత్తిడి పెంచుతుంది. అంతే కాకుండా కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. దీని కారణంగా చాలా మందిలో యోగా చేయడంలో సమస్యలు రావొచ్చు.

3. యోగా చేయడానికి ఓ ప్రత్యేకమైన సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం యోగా చేయండి. ఈ క్రమంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక వేళా తీసుకున్న మంచి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!

Also Read: Nandamuri Taraka Ratna Health: నందమూరి అభిమానులకు షాక్.. తారకరత్నకు మరో అరుదైన వ్యాధి గుర్తింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

 

Trending News