Sai Chand Passed Away: తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు సాయి చంద్‌ మృతి..

Sai Chand Passed Away: ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయి చంద్‌ మరణించారు. గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

  • Zee Media Bureau
  • Jun 29, 2023, 02:03 PM IST

Sai Chand Passed Away: ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయి చంద్‌ మరణించారు. గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన వయస్సు 39 సంవత్సరాలు. నిన్న కుటుంబసభ్యులతో కలిసి కారుకొండ ఫామ్‌హౌస్‌కు వెళ్ళారు సాయిచంద్‌. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే నాగర్‌కర్నూలు గాయిత్రి ఆసుపత్రికి ఆయన్ను తరలించారు కుటుంబసభ్యులు. కాగా మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలీ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్టు కేర్‌ ఆసుపత్రి వైద్యులు నిర్థారించారు.

Video ThumbnailPlay icon

Trending News