ఏలూరులో టీడీపీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

  • Zee Media Bureau
  • Sep 16, 2023, 05:44 PM IST

ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News