Happy Dussehra 2023 Wishes: ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమై..ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు ముగుస్తాయి. నవరాత్రుల్లో భాగంగా చివరి రోజున విజయదశమిని జరుపుకుంటారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగ గురించి నేటి యువత కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ విజయదశమి పండగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు దూరంగా ఉన్నా మీ స్నేహితులకు, సోదరులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపండి.
విజయదశమి కోట్స్:
దుర్గామాత చెడుపై మంచి సాధించినందుకు గాను ప్రజలు జరుపుకునే పండగ విజయదశమి..
"మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండగ శుభాకాంక్షలు"
ఈ విజయదశమి ద్వారా మీ కుటుంబానికి దుర్గాదేవి ఆశీస్సులు లభించి, సకల శుభాలు అందాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
ఆ దుర్గమ్మ మీ మనసులో ఉన్న బాధని పూర్తిగా తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
ఈ విజయదశమి సందర్భంగా ఆ దుర్గామాత మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యలు అందించాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
దుర్గామాత అమ్మవారి దీవెనలు మీపై ఎల్లవేళలా ఉండాలని, కుటుంబంలో సంతోషం వెల్లువిర్యాలని కోరుకుంటూ మీకు మీ స్నేహితులకు దసరా శుభాకాంక్షలు.
ఆ దుర్గామాత మీ మనసులో ఉన్న కోరికలని తీర్చాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
దుర్గామాత చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.