Foods Chart For Different Blood Groups: A, B, O బ్లడ్‌ గ్రూప్‌ వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే?

Foods For A, B, And O Blood Groups: మనం తినే ఆహారం ఆరోగ్యంపైన ఎంతో ప్రభావం చూపుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం తీసుకొనే ఆహారంలో పోషకాలు, విటమిన్స్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి.  దీని వల్ల శరీరం ఎల్లప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.అయితే రక్తం అనేది శరీరానికి ఎంతో ముఖ్యమైనది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 02:06 PM IST
Foods Chart For Different Blood Groups:  A, B, O బ్లడ్‌ గ్రూప్‌ వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే?

Foods For A, B, And O blood groups: మనిషి శరీరానికి రక్తం అనేది ఎంతో ముఖ్యమైనది. మన శరీరంలో సాధారణంగా ఎనిమిది రకాల బ్లడ్‌ గ్రూపులు ఉంటాయి. వాటిలో  A+, A-, B+, B-, O+, O-, AB+, AB- మొదలైన బ్లడ్ గ్రూపులు ఉంటాయి. మనం తినే ఆహారం రక్తంపై  ప్రభావం చూపుతుంది. అందుకే బ్లడ్ గ్రూప్ ప్రకారం డైట్ పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

A బ్లడ్ గ్రూప్ వారి డైట్‌: 

A బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు కూరగాయలను ఎక్కువ తీసుకోవాలని. వీటితో పాటు ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. దీని వల్ల A బ్లడ్‌ గ్రూప్‌ వారు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

AB  బ్లడ్ గ్రూప్ వారి డైట్‌: 

AB బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు రెడ్‌ మీట్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారిలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లోపం ఉంటుందని పరిశోధనలో తేలింది. ఈ యాసిడ్‌ అనేది జీర్ణ వ్యవస్థ మెరుగా పనిచేయడంలో సహాయపడుతుంది.

B బ్లడ్ గ్రూప్ వారి డైట్‌: 

ఈ  గ్రూప్‌ వారు ఏ రకమైన ఆహార పదార్ధాలను తీసుకోవచ్చు. అలాగే కూరగాలయను, మాంసంను తగినంతగా తీసుకొని తినాలి. దీంతో పాటు వ్యాయామం కూడా చేయాలి. 

 O బ్లడ్ గ్రూప్ వారి డైట్‌:

ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారు ధాన్యాలు, పప్పులను ఆహారంగా తీసుకోవాలి. అంతేకాకుండా వీరు తప్పకుండా డైట్‌ ప్లన్‌ను పాటించాలి. 

Also Read Apple Vinegar Benefits: యాపిల్ వెనిగర్‌ను ఖాళీ కడుపుతో తాగడం మంచిదేనా.. మీరు కూడా ఇలా తాగుతున్నారా?

ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాలతో పాటు పోషకాలు లభించే పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ బ్లడ్‌ గ్రూప్‌ ప్రకారం ఆహారం తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read Black Blood During Period: పీరియడ్స్‌ సమయంలో బ్లాక్‌ బ్లెడ్‌ వస్తుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News