Wedding: ఈ పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో వెంటనే పెళ్లి బాజాలు.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..

Remedies For Early Marriage: మనలో చాలా మంది యువత పెళ్లిళ్లు కాక టెన్షన్ లు పడుతుంటారు. కొందరికి గ్రహ దోష ప్రభావం వల్ల పెళ్లిళ్లు ఆలస్యమౌతాయి. దీంతో చాలా మంది యువత తెగ టెన్షన్ లు పడుతుంటారు.

1 /5

కొందరికి రాహుదోషాలు ఉంటాయి. దీంతో జ్యోతిష్యులను సంప్రదించి సరైన శాంతులు, దానాలు, పూజలు చేసుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.

2 /5

మనం ఉదయం పూట స్నానం చేసేటప్పుడు బకెట్ లో పసుపు వేసుకుని స్నానంచేస్తే మంచి ఫలితాలు ఉంటాయంట. పసుపు కొమ్మును కూడా కడ్చీఫ్ లో పెట్టుకొవాలి. దాన్ని జాగ్రత్తగా పెట్టుకొవాలి..  

3 /5

ఇంట్లో చనిపోయిన పితృదేవతలకు శ్రాధ్దకర్మలు చేస్తుండాలి. ఆ రోజున వీలైన పేదవారికి ఏదైన దానధర్మాలు చేయాలి. గతించిన వారికి ఇష్టమైన పదార్థాలు పేదవారికి పంపిణి చేయాలి..

4 /5

పేదవారు పెళ్లి చేసుకొవడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి వివాహనికి  తమ వంతుగా ఏదైన సహాయం చేయాలి. ఇలా చేస్తే తొందరగా పెళ్లికుదురుతుందని చెబుతుంటారు.

5 /5

మంగళవారం, శుక్రవారం రోజు రాహు దీపారాధన చేయాలిన కూడా జ్యోతిష్యలు చెబుతుంటారు. ప్రత్యేకంగా ఈ సమయంలో నిమ్మకాయలలో దీపాలను పెట్టాలి. ఇలా దీపారాధన చేస్తే అమ్మవారికి అనుగ్రహం ఉంటుదని జ్యోతిష్యులు సూచిస్తుంటారు