Shasha Mahapurusha Raj Yoga 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహం ప్రత్యేకమైన సమయాల్లో చాలా అరుదుగా సంచారం చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ఈ శని గ్రహాన్ని కీడు గ్రహంగా పేర్కొంటారు. అన్ని రాశులవారిపై శని గ్రహం సంచారం చేయడం వల్ల సడేసాతి, దయా అనేక ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి ప్రభావం దాదాపు 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే 2025 సంవత్సరంలో శని కుంభ రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శని కుంభ రాశి స్థానం మార్చుకునే క్రమంలో శష మహాపురుష రాజ్యయోగం కూడా ఏర్పడబోతోంది. దీంతో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశి:
2025 సంవత్సరంలో వృషభ రాశివారికి శనీశ్వరుని అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా చిరకాల కోరికలు కూడా నెరవేరే ఛాన్స్ ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.
కుంభ రాశి:
కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి. శని అనుగ్రహంతో వీరి తల రాత పూర్తిగా మారుతుంది. దీంతో పాటు ఆదాయంలో కూడా అనేక మార్పులు వస్తాయి. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి, కొత్త జాబ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. దీంతో పాటు విద్యార్థులు కూడా ఈ 2024 సంవత్సరంలో అన్ని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మకర రాశి:
మకర రాశివారికి 2025 సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. దీంతో పాటు వీరిపై శష మహాపురుష రాజయోగం ప్రభావం కూడా పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో వీరు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే ఈ రాశివారు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరు ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. దీని కారణంగా వీరికి కార్యాలయాల్లో గౌరవం కూడా పెరుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి