Lenovo Tab M11 Price: అమెజాన్‌లో రూ.16 వేలకే శక్తివంతమైన Lenovo Tab M11 ట్యాబ్‌ మీ సొంతం.. ఫీచర్, ధర వివరాలు!

Lenovo Tab M11 with Pen Low Price: అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ వస్తువులు అందుబాటులో ఉన్నారు. మెగా ఎలక్ట్రానిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ట్యాబ్ పై భారీ తగ్గింపు పొందవచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 11, 2024, 10:03 AM IST
Lenovo Tab M11 Price: అమెజాన్‌లో రూ.16 వేలకే శక్తివంతమైన Lenovo Tab M11 ట్యాబ్‌ మీ సొంతం.. ఫీచర్, ధర వివరాలు!

Lenovo Tab M11 with Pen Low Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్‌తో పాటు కొన్ని బ్రాండ్లకు సంబంధించిన ట్యాబ్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన లెనోవో (Lenovo) కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ట్యాబ్స్ ఎన్నడూ పొందలేని డిస్కౌంట్ ఆఫర్స్‌తో అమెజాన్ విక్రయిస్తోంది. ముఖ్యంగా కొన్ని ట్యాబ్స్ పై ఏకంగా 40 నుంచి 50 శాతం వరకు  ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే ఈ సేత్‌లో భాగంగా ఏ స్మార్ట్ ట్యాబ్‌పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. 

పెన్ తో కూడిన లెనోవో ట్యాబ్ M11 4G (LTE) మోడల్ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ట్యాబ్ ధర రూ.35,000 కాగా.. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 40% తగ్గింపుతో రూ.20,999కే పొందవచ్చు. దీంతోపాటు ఆదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ట్యాబ్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ త్యాగని కొనుగోలు చేసే ఈ త్యాగని కొనుగోలు చేసే ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.4 వేల వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. 

దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి వన్ కార్డ్, HSBC బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసిన రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను లెనోవో ట్యాబ్ M11 4G (LTE) ట్యాబ్ రూ.16,000 లోపే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్ ట్యాబ్ పై అన్ని బ్యాంకులకు సంబంధించిన ప్రత్యేకమైన EMI ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించు కొనుగోలు చేసే వారికి ఆకర్షణీయమైన తగ్గింపు కూడా పొందవచ్చు. ఇవే కాకుండా అమెజాన్ ఈ ట్యాబ్ పై ప్రత్యేకమైన కూపన్స్ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ధరకే పొందే అద్భుతమైన ఛాన్స్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

లెనోవో ట్యాబ్ M11 4G టాప్ 10 ఫీచర్లు:
11 అంగుళాల 2K డిస్ప్లే
1920 x 1200 పిక్సెల్‌ రిజల్యూషన్‌
90Hz రిఫ్రెష్ రేట్ 
శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్
4GB RAM + 64GB స్టోరేజ్
డోల్బీ ఆట్మోస్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు
13MP రియర్ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
7700mAh బ్యాటరీ
Android 11 
M11 4G Google Kids Space 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News