Superfoods for Better Sleep: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. మంచి నిద్ర శరీరా ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అయితే కొన్ని రకాల లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఈ రెండు సాధ్యమవుతాయి. ముఖ్యంగా మన ఆహారంలో సమతుల్య ఆహారం ఉండాలి. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇది మంట సమస్యలను తగ్గిస్తాయి కొలెస్ట్రాల్ కూడా నిర్వహిస్తుంది.
ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలు మంచి నిద్రకు తోడ్పడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంట సమస్యను తగ్గించి మెదడు పనితీరులకు తోడ్పడతాయి. మంచి నిద్ర కూడా వస్తుంది. మెగ్నిషియంతో రాత్రి సమయంలో నిద్ర లేని సమస్యలకు అధిగమిస్తారు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ నిర్వహిస్తుంది. హఠాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనివ్వవు యాంటీ ఆక్సిడెంట్ నుంచి మనకు రక్షిస్తుంది.
సాల్మన్.. సాల్మన్ చేపలు ఖనిజాలకు పవర్ హౌస్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. దీంతో గుండె సమస్యలు మీ దరిచేరవు. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. సాల్మన్ చేప మంచి నిద్రకు ఒక ఉపక్రమించేలా చేస్తుంది. ఒమేగా 3, సెరోటిన్, మూడు స్వింగ్ నియంత్రిస్తుంది.సాల్మన్ చెప్పను మీ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
బాదం.. బాదం గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇందులో మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాదు బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల కండరాలకు ఉపశమనం లభించి మంచి నిద్ర పడుతుంది. బాదం ప్రతిరోజు తీసుకోవాలి దీన్ని స్నాక్స్ ఎలా రూపంలో తీసుకోవచ్చు ఉదయం నానబెట్టి తీసుకోవడం వల్ల కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఆకుకూరలు.. ఆకు కూరలు అంటే ముఖ్యంగా పాలకూర ,కాలే వంటి ఆకుకూరలు కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేసి ఎందుకంటే ఇందులో నైట్రేట్స్ ఉంటాయి. నైట్రేట్ బ్లడ్ సర్కులేషన్ మెరుగుపరిచి హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటుంది. ఇది కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆకుకూరల్లో మెగ్నీషియం కాల్షియం కూడా ఉంటుంది మంచి నిద్రకు సహాయపడతాయి.
ఓట్స్.. ఓట్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల పుష్కలంగా ఉంటాయి. ఈ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది రక్తంలో చెడు కొలెస్ట్రాలన సమర్థవంతంగా తగ్గించకుండా ఆరోగ్య పనితీరును మెరుగుపరుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)