Gujarat Titans Destroy To Chennai Super Kings By 89 Runs: ఐపీఎల్ 2026 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవంతో ముగించింది. ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ భారీ ప్రదర్శన చేసి చెన్నైను చిత్తు చిత్తుగా ఓడించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై పూర్తిగా చేతులెత్తేసి ఓటమితో ఇంటి బాట పట్టింది.
Mohammed Siraj Mahira Sharma Dating Rumor: 2026 ఐపీఎల్ 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫ్యాన్స్ తమ అభిమాన జట్టుకు మద్దతు ఇస్తున్నారు.ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ కు చెందిన స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి ఇప్పుడో వార్త వైరల్‌గా మారింది. ఓ బిగ్‌బాస్ నటితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Indian Bowling Leaders of 2025: మరో 4 రోజుల్లో 2025వ సంవత్సరం ఎండ్ అవ్వబోతుంది. ఈ ఏడాది క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో ఈసారి టాప్ వన్ ప్లేస్‌లో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ బౌలర్లు మాత్రం లేరు. మరి టాప్-1లో ఏ బౌలర్ ఉన్నాడు.. అలాగే మొత్తం టాప్-5లో ఉన్న ఐదుగురు బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Auto Driver Son Mohammed Siraj Turns To Billionaire His Net Worth And Assets: భారత జట్టులో కీలక బౌలర్‌గా రాణిస్తున్న మహమ్మద్ సిరాజ్ జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. హైదరాబాద్ ఆటో డ్రైవర్ కుమారుడు ఇప్పుడు అంతర్జాతీయ వేదికగా మెరుస్తున్నాడు. కటిక పేదరికం నుంచి ఇప్పుడు కోటీశ్వరుడిగా ఎదిగాడు. సిరాజ్ జీవితం.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసుకుందాం.
Ind Vs Eng 5th Test: ఇంగ్లండ్, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో నాలుగు వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించారు. వీరిద్దరూ చెలరేగిన నేపథ్యంలో ఇంగ్లీష్ జట్టు 247 పరుగులకు ఆలౌటైంది.
Mohammed Siraj Heart Breaking Moment: మహ్మద్ సిరాజ్ వికెట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ డిఫెన్స్ ఆడినా.. బంతి వెనక్కి వెళ్లి బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో సిరాజ్ మియా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు.
Mohammed Siraj: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 6 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. బుమ్రా లేని లోటును మొహమ్మద్ సిరాజ్ తీర్చాడు.
Siraj Restaurant: సెలబ్రిటీలు, క్రికెటర్లు ఎంతో మంది వ్యాపారంలో రాణిస్తున్నారు. కెరీర్ లో రాణిస్తూనే వ్యాపారాంలోనూ అడుగుపెడుతున్నారు. కెరీర్ తోపాటు ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనతో వ్యాపారాల్లో భాగస్వాములు అవుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఈ జాబితాలో చేరాడు. సిరాజ్ ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని సిరాజ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Sun Risers Hyderabad Vs Gujarat Titans: అనుకున్నది ఒక్కటి.. అయినది ఒకటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఈ సాంగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సరిగ్గా సరిపోతుందేమో. సీజన్‌కు ముందు నుంచి 300 లోడింగ్ అంటూ ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకోగా.. తొలి మ్యాచ్‌లో చేరువగా ప్రత్యర్థిని వణికించింది. అయితే రెండో మ్యాచ్ నుంచి కథ పూర్తిగా మారిపోయింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్స్ టేబుల్లో అట్టడుగున కొనసాగుతోంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ను ఎక్కువగా మాజీ ప్లేయర్లే దెబ్బ తీస్తున్నారు.
Gujarat Titans Outplay SRH By 7 Wickets: ఐపీఎల్ 2025 సీజన్లో అత్యంత పేలవ జట్టుగా సన్‌రైజర్స్ ముద్రపడిపోయింది. ఏ జట్టుతో ఆడినా పరాభవం తప్ప విజయం ఎరుగనట్టు కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం ఎదుర్కోంది.
Mohammad Siraj: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంపై స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మొదటిసారి స్పందించాడు. జట్టులో చోటు దక్కలేదని తెలిసి ఎంతో బాధపడినట్లు తెలిపాడు. అది జీర్ణించుకోవడం చాలా కష్టమైందన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్ మెంట్ జట్టుకు ఏది మంచిదో అదే ఆలోచిస్తారని తెలిపాడు. మంగళవారం గుజరాత్, పంజాబ్ మ్యాచ్ కు ముందు మహ్మద్ సిరాజ్ ఈ కామెంట్స్ చేశాడు.
Mohammed Siraj Mahira Sharma Dating Rumors: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్ వార్తలు జోరుగా తెరపైకి వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ సింగర్ జనై బోస్లేతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడని వార్తలు రాగా.. తాను నాకు సిస్టర్లాంటిది అంటూ ఈ హైదరాబాదీ పేసర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా మరో బ్యూటీతో సిరాజ్ ప్రేమలో పడ్డాడని ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడని.. వీరి రిలేషన్షిప్ సన్నిహితులకు మాత్రమే తెలుసని ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇంతకు ఆ భామ ఎవరు..?
Mohammed Siraj Reveals Relation With Zanai Bhosle: క్రికెట్ ప్రపంచంలో మహ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని పుకార్లు షికార్లు చేయడంతో ఆ వార్తలపై సిరాజ్ స్పందించాడు. అలాంటిదేమీ లేదని.. అసలు ఆ అమ్మాయి తనకు ఏమవుతుందో చెప్పి షాకింగ్ ఇచ్చాడు.
Cricketer Mohammed Siraj Brings Home Brand New Range Rover Luxury: తెలంగాణ నుంచి వెళ్లి భారత క్రికెట్ జట్టులో సత్తా చాటుతున్న పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త కారును కొనుగోలు చేశాడు. టీ20 ప్రపంచకప్, శ్రీలంక సిరీస్ అనంతరం విరామం తీసుకున్న సిరాజ్ కుటుంబంతో కలిసి కారు కొన్నాడు. ఆ కారు ధర ఎంత తెలుసా?
Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఉన్న మహ్మద్ సిరాజ్‌కు ఊహించని బహుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం అతడికి ప్రభుత్వ స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?
Hyderabad Grand Welcomes To Mohammed Siraj: టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ మహ్మద్ సిరాజ్ తన పురిటి గడ్డ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఢిల్లీ, ముంబైలో విజయోత్సవాల అనంతరం చేరుకోగా హైదరాబాద్ ప్రజలు ఊహించని రీతిలో స్వాగతం పలికారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సిరాజ్‌ను విస్మరించింది.
India Vs South Africa 2nd Test Score: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగిన వేళ.. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బుమ్రా, ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లతో సిరాజ్‌కు సహకారం అందించారు.
India Vs Australia Final Updates: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయా..? రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి తీసుకోవాలని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారు..? ఎవరిస్థానంలో తీసుకోవాల్సి ఉంటుంది..? వివరాలు ఇలా..
Shubman Gill and Mohammed Siraj: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలవగా.. బౌలింగ్‌లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మహ్మద్ సిరాజ్ చేరుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇలా..
ICC ODI Rankings: భారత స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. బౌలింగ్ విభాగంలో ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.