Deepika padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక..

deepika padukone: దీపికా పదుకొనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని ఒకప్రైవేటు ఆస్పత్రిలో దీపికా కు డెలీవరీ అయినట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 8, 2024, 09:56 PM IST

deepika padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గణేష్ చవితి మరుసటి రోజు..  ఆడబిడ్డకు జన్మనివ్వడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News