How to Eat Dates: డ్రై ఖర్జూరం వర్సెస్ వెట్ ఖర్జూరం ఏది ఆరోగ్యానికి మంచిది, ఎలా తినాలి

పండ్లు అన్నింటిలో అత్యంత పౌష్టికమైంది ప్రోటీన్లు పెద్దమొత్తంలో లభించేవి ఖర్జూరం. ఎడారిలో పండే ఖర్జూరంతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. అయితే ఎలా తినాలనేది ముఖ్యం. డ్రై డేట్స్, వెట్ డేట్స్ రెండింటిలో ఏది ప్రయోజనకరమో కూడా తెలుసుకుందాం.

How to Eat Dates: పండ్లు అన్నింటిలో అత్యంత పౌష్టికమైంది ప్రోటీన్లు పెద్దమొత్తంలో లభించేవి ఖర్జూరం. ఎడారిలో పండే ఖర్జూరంతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. అయితే ఎలా తినాలనేది ముఖ్యం. డ్రై డేట్స్, వెట్ డేట్స్ రెండింటిలో ఏది ప్రయోజనకరమో కూడా తెలుసుకుందాం.

1 /6

2 /6

డ్రై ఖర్జూరం వర్సెస్ వెట్ ఖర్జూరంలో ఏది మంచిదనేది వ్యక్తిగత ఇష్టాలు, వినియోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది. రెండూ ఆరోగ్యపరంగా మంచివే. కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా కావాలనుకుంటే డ్రై ఖర్జూరం తీసుకోవాలి. అదే యాంటీ ఆక్సిడెంట్లు, హైడ్రేషన్ అవసరమనుకుంటే వెట్ ఖర్జూరం మంచిది

3 /6

డ్రై ఖర్జూరంలో ఉన్నట్టే వెట్ ఖర్డూరంలో కూడా విటమిన్ ఎ, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, పోలీఫెనోల్, ఫైబర్ ఉంటాయి. దాంతో జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు

4 /6

వెట్ ఖర్జూరంలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డ్రై ఖర్జూరంతో పోలిస్తే ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉంటాయి

5 /6

డ్రై ఖర్జూరంలో నేచురల్ షుగర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందులో దాదాపుగా 66-80 శాతం కార్బొహైడ్రేట్లు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ కే, విటమిన్ బి వంటి పోషకాలు పెద్దఎత్తున లభిస్తాయి. డ్రై ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.

6 /6

ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. డ్రై ఖర్జూరం, రాత్రంతా నీళ్లలో నానబెట్టిన ఖర్జూరం రెండింట్లో పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి.