Revanth Grandson: నిమజ్జనంలో రేవంత్‌ రెడ్డి మనుమడి తీన్మార్‌ స్టెప్పులు

Revanth Reddy Grandson Reyansh Reddy Dance: గణేశ్ నిమజ్జనంలో రేవంత్‌ రెడ్డి మనుమడు రేయాన్ష్‌ రెడ్డి తీన్మార్‌ స్టెప్పులతో సందడి చేశాడు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

  • Zee Media Bureau
  • Sep 17, 2024, 02:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News