Vijayawada Floods: వరద బాధితులకు ఎప్పటికప్పుడు సాయం అందిస్తూ.. వారికి అండగా నిలుస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం వరద ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేయడంతోపాటు కూరగాయల ధరలు కూడా అదుపులోకి తీసుకువచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి సహాయక చర్యలు పర్యావేక్షిస్తూ.. బాధితులకు సాయం అందిందా లేదా అంటూ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
Koneti adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రొమాన్స్ వీడియో ఘటనపై... టీడీపీ పార్టీ సీరియస్ అయ్యింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Heavy rains in TG And AP: తెలుగు రాష్ట్రాలలో వరుణుడి గండం మాత్రం తప్పేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరల పలు జిల్లాలలో కుండపోతగా వానకురుస్తుంది. దీంతో ఆయా జిల్లాలోని అధికారులు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Heavy floods in Vijayawada: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేసిందని చెప్పుకొవచ్చు. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సైతం విజయవాడలో రంగంలోకి దిగి సహాయకార్యక్రమాలను దగ్గరుండి మరీ చూస్తున్నారు.
Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జలదిగ్బంధం అయ్యాయి. సాక్షాత్తు హోంమంత్రి కుటుంబం కూడా వరదల్లో చిక్కుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
Visakha MLC By Elections: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి లైన్ క్లియర్ అయింది. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గెలుపు కోసం అవసరమైన ఓట్లు లేకపోవడంతో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది.
YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ కూటమి ఇచ్చిన సిక్స్ గ్యారంటీలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హామీల అమలు అటకెక్కించారంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. జూన్ 2024 నాటికి ఉన్న అప్పులు చిట్టాను బయటపెట్టారు. https://bit.ly/4dkOKru వెబ్సైట్ లింక్ ఇచ్చి చదువుకోవాలంటూ సూచించారు.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
CM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.
MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ షాక్ కు గురయ్యారంటా. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తలలో నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.