Devara Release Trailer Review: ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న రోజుకి తెరదించుతూ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను పలు భాషలలో విడుదల చేశారు. అలా విడుదల అయిందో లేదో అప్పుడే 3 లక్షలకు కు పైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది ఈ ట్రైలర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.