Rajinikanth: ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రజనీకాంత్.. ఆందోళనలో ఫ్యాన్స్..

Rajinikanth: సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. చెన్నైలోని ఆస్పత్రికి ఆయనను తరలించినట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 1, 2024, 11:07 AM IST

Rajinikanth:  సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని అపోలోకు తరలించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Video ThumbnailPlay icon

Trending News