Dussehra 2024 Smart Tv Offers: దసరా ఆఫర్‌.. పోతే మళ్ళీ రాదు.. అమెజాన్‌లో రూ.99 వేల Sony టీవీ కేవలం రూ.49 వేలకే..

Dussehra 2024 Smart Tv Offers: అత్యంత తగ్గింపు ధరకే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్రహ్మాండమైన ఆఫర్.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సోనీ బ్రావియా(Sony Bravia 139 cm)కు సంబంధించిన కొత్త మోడల్ టీవీ అత్యధిక తగ్గింపు ధరకే లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా ఎన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 11, 2024, 02:19 PM IST
Dussehra 2024 Smart Tv Offers: దసరా ఆఫర్‌.. పోతే మళ్ళీ రాదు.. అమెజాన్‌లో రూ.99 వేల Sony టీవీ కేవలం రూ.49 వేలకే..

 

Dussehra 2024 Smart Tv Offers: దసరా వచ్చిందంటే చాలు.. అన్ని ఈ కామర్స్ కంపెనీల్లో ఆఫర్స్‌ జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వస్తువులు కొనుగోలు చేసేవారికి బంఫర్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అలాగే కొన్ని మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీలపై అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది. దసరా సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొన్ని స్మార్ట్ టీవీలపై అత్యధిక తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలోనే మంచి టీవీని కొనుగోలు చేయాలని వారికి ఇది బంపర్ అవకాశంగా భావించవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పాటు దసరా సేల్‌లో భాగంగా కొన్ని టీవీలు కొనుగోలు చేసే వారికి ఏకంగా 30 నుంచి 35 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 45 శాతం వరకు కూడా తగ్గింపు అందుబాటులో ఉంది.

గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన సోనీ కంపెనీకి సంబంధించిన బ్రావియా మోడల్ KD-55X74L పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దసరా సందర్భంగా ఈరోజే అమెజాన్ లో 55 అంగుళాలు కలిగిన సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసే వారికి ఏకంగా డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Sony Bravia 139 cm స్మార్ట్ టీవీ మూడు వేరియంట్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మార్కెట్లోని దీని మొదటి వేరియంట్ ధర రూ.99,990 కాగా దసరా సందర్భంగా ఈ టీవీ 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.54,999కే అందుబాటులో ఉంది.

అలాగే ఈ Sony Bravia 139 cm స్మార్ట్ టీవీ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ ని వినియోగించి కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళ్తే.. దీనిని ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.7 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ డెబిట్ కార్డు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఇక క్రెడిట్ కార్డ్ ఆఫర్ అప్లై చేయకముందు దీని ధర రూ.54,999కే అప్లై చేసిన తర్వాత   రూ.47,997కే పొందవచ్చు. అలాగే ఇతర అన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.3,500 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్నీ పోను చాలా డెడ్ చీప్ ధరకే ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయవచ్చు

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!
ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
139 cm (55 inch) స్క్రీన్ పరిమాణం
4K UHD (3840 x 2160) స్క్రీన్ రిజల్యూషన్
LED స్క్రీన్ టెక్నాలజీ
120 Hz రిఫ్రెష్ రేటు
Android TV సాఫ్ట్వేర్
Google Assistant, Google Play Store, Netflix, Amazon Prime Video, YouTube స్మార్ట్ ఫీచర్లు
Dolby Atmos సపోర్ట్ ఆడియో సిస్టమ్
HDMI, USB, Bluetooth, Wi-Fi కనెక్టివిటీ
స్లిమ్ బెజెల్స్, స్టాండ్ మౌంటింగ్ సపోర్ట్ డిజైన్

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News