Police lathi charge: అశోక్ నగర్ లో గ్రూప్స్ అభ్యర్థుల మీద పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దీంతో పెద్ద రచ్చగా మారింది.
group1 candidates: గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని కూడా అభ్యర్థులు తమ నిరసన తెలియజేశారు.దీనిపై పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఆస్పరెంట్స్ ను ఉరికించి మరీ కొట్టారు.