Viral Video: వామ్మో.. ప్రియుడితో గదిలో రాత్రి పూట యువతి.. సడెన్‌గా డోర్ తెరిచి చూడగానే.. వీడియో వైరల్..

Girl friend locked lover in trunk box: యువతి తన బాయ్ ఫ్రెండ్ తో రాత్రిపూట ముచ్చట్లు పెట్టడంతో బిజీ అయిపోయింది. ఇంతలో ఏదో చప్పుడు కావడంతో డోర్ తెరవాలని ఆమె కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 18, 2024, 06:49 PM IST
  • ట్రంక్ పెట్టేలో ప్రియుడ్ని దాచిన యువతి..
  • షాక్ కు గురౌతున్న నెటిజన్ లు..
Viral Video: వామ్మో.. ప్రియుడితో గదిలో రాత్రి పూట యువతి.. సడెన్‌గా డోర్  తెరిచి చూడగానే.. వీడియో వైరల్..

Girl friend locked boy friend in trunk box video viral: ఇటీవల కాలంలో యువతీ యువకులు రెచ్చిపోతున్నారు.  ప్రేమ పేరుతో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. మరికొందరైతే స్కూల్ డేస్ లోనే లవర్ లను సైతం మెయింటెన్ చేస్తున్నారు. అంతేకాకుండా లవర్స్ ను మెంటెన్ చేయడం కూడా  స్టేటస్ లా భావిస్తున్నారు. ఒకరికి తెలియకుండా.. ఇద్దరు,ముగ్గుర్ని సైతం మెంటెన్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండాస్కూల్ కు వెళ్తున్నామని చెప్పి అడ్డుమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.

దీంతో ఎంత చెప్పిన వినకుండా.. సీక్రెట్ గా ఎఫైర్ లు నడిపిస్తున్నారు. మరికొందరైతే.. ఏకంగా ప్రేమించిన వాళ్లను లాడ్జీలకు కూడా తీసుకెళ్తున్నారు. మరికొందరు తమ లవర్ ల ఇంటికి రాత్రి పూట వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

బీహర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక యువతి.. ఇంటికి రాత్రి పూట బాయ్ ఫ్రెండ్ వెళ్లాడు. ఇద్దరు కలిసి రాత్రి పూట రూమ్ లో ఎవరు లేరని, దొరికిందే చాన్స్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  అయితే.. అక్కడే వీళ్లకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. యువతి గదిలో ఏదో చప్పుడు కావడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం కల్గింది. వెంటనే రాత్రిపూట వెళ్లి డోర్ తీయాల్సిందిగా ఆమెను కోరారు. ఆమె మాత్రం చాలా సేపటికి డోర్ తెరిచింది.

అయితే.. యువతి మాత్రం ఎంతో టెన్షన్ గా ఉండటంను ఆమె ఫ్యామీలీ వాళ్లు గుర్తించారు. అంతేకాకుండా.. అక్కడ ట్రంక్ బాక్స్  లో ఉండాల్సిన బట్టలన్ని బైటపడేసి ఉన్నాయి.దీంతో సమ్ థింగ్ ఫిషీ అనుకున్న ఫ్యామిలీ.. ఆ ట్రంక్ బాక్స్ ను ఓపెన్ చేయమన్నారు. కానీ ఆమె మాత్రం వీల్లేదని చెప్పింది.

Read more: Viral Video: మందుబాబుల్ని మించిపోయిందిగా.. ఎత్తిన సీసా దించకుండా లిక్కర్ తాగేసిన వానరం .. వీడియో వైరల్ ..

ఆ తర్వాత బలవంతంగా తెరిపించడంతో ఆ ట్రంక్ బాక్స్ లో ఆమె ప్రియుడు బైటపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు తిట్టారు.ఈ ఘటనను వీడియో తీసి ఆమె వీపుతో పాటు, ప్రియుడి వీపు కూడా.. విమానం మోత మోగించారు. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News