Weather Update: ఏపీలో మళ్లీ కుండపోత వానలు.. అస్సలు బైటకు రావొద్దు..

imd rain fall alerts: ఆంధ్ర ప్రదేశ్ లో  మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ  కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Oct 22, 2024, 09:26 AM IST

Weather update:  వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తొంది.

Video ThumbnailPlay icon

Trending News