KT Rama Rao Irani Tea: సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలిచే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న కేటీఆర్ మార్గమధ్యలో ఓ ఇరానీ కేఫ్‌లో చాయ్ దిగారు. ఈ సందర్భంగా స్థానికులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు.