Liquor Loot: దొరికిందే అదృష్టం.. లారీ బోల్తాతో మద్యం ఎత్తుకెళ్లిన ప్రజలు

Liquor Container Accident: వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న మద్యం కంటైనర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంతో కంటైనర్‌లోని మద్యం బయటకు రావడంతో స్థానికులు, వాహనదారులు ఎగబడడంతో నిమిషాల్లో మద్యం సీసాలు లూటీ అయ్యాయి.

  • Zee Media Bureau
  • Oct 24, 2024, 01:42 AM IST

Video ThumbnailPlay icon

Trending News