Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కాలినడకన వచ్చే భక్తులు కొన్నిసూచలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.
tirumala tirupati devastanam: తిరుమలకు కాలినడకన వచ్చేభక్తులు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలని టీటీడీ సూచించింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ పలు సూచనలు చేసింది.