Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో ఫిదా చేస్తోన్న నేషనల్ క్రష్.. రష్మిక లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Rashmika Mandanna:ర‌ష్మిక మంద‌న్న‌ మన దేశంలో అస‌లు సిస‌లు  ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా  సత్తా చూపెడుతోంది. అందరు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. లాస్ట్ ఇయర్ ‘యానిమ‌ల్’ మూవీతో రష్మిక క్రేజ్ అమాంతం  పెరిగింది. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతుంది. 

1 /5

రష్మిక మందన్న కన్నడ భామ అయినా.. తెలుగులో ‘ఛలో’ మూవీతో ఇక్కడి ప్రేక్షకులకు  చేరువ అయింది. ఈమె కర్ణాకటలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.

2 /5

ఇప్పటికే రష్మిక బాలీవుడ్ లో పుష్ప, యానిమిల్ చిత్రాలతో క్రేజ్ సంపాదించుకుంది. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

3 /5

రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్  వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు ప్రచారం చేస్తోంది.  

4 /5

అటు బాలీవుడ్ లో  సల్మాన్, మురుగదాస్ సినిమాలో కథానాయికగా  నటిస్తోంది.  రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.

5 /5

రష్మిక ఆంగ్ల సాహిత్యం, జర్నలిజంలో కూడా బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు దక్కించుకుంది.