Jaggareddy Dance Video Goes Viral: సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి డాన్స్ చేశారు. కొరడా పట్టుకుని కాసేపు చిందులు వేయడంతో కార్యకర్తలు కేరింతలు వేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.