కన్నుకొట్టిన కేరళ కుట్టి మళ్లీ ఏం చేసిందో తెలుసా.. ?

కన్నుకొట్టిన కేరళ కుట్టి గుర్తుందా..?  అదేనండీ .. 'ఒరు అదార్ లవ్' పేరుతో వచ్చిన సినిమాలో కన్నుగీటి..  ఇంటర్నెట్ సంచలనంగా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక్క సినిమాతోనే యువత గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకుందీ ఈ కేరళ భామ.

Last Updated : Feb 22, 2020, 09:55 AM IST
కన్నుకొట్టిన కేరళ కుట్టి మళ్లీ ఏం చేసిందో తెలుసా.. ?

కన్నుకొట్టిన కేరళ కుట్టి గుర్తుందా..?  అదేనండీ .. 'ఒరు అదార్ లవ్' పేరుతో వచ్చిన సినిమాలో కన్నుగీటి..  ఇంటర్నెట్ సంచలనంగా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక్క సినిమాతోనే యువత గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకుందీ ఈ కేరళ భామ. అప్పట్లో తడిచిపోయిన అందాలతో ఇంటర్నెట్ లో హల్ చల్ రేపింది. తాజాగా మరోసారి .. అభిమానులకు దగ్గరయ్యేందుకు మరో స్టెప్ వేసింది .\

 

కేరళ భామ .. మరోసారి ఇంటర్నెట్‌లో ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు .. మరో ప్రయత్నం చేసింది. ఈసారి హాట్ కిస్‌లతో అభిమానులను ఫిదా చేసేసింది. హాట్ కిస్ ఇస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమెకు వేలల్లో లైక్స్ వస్తున్నాయి.  అభిమాన తార అందంగా ముద్దులు ఇస్తే అభిమానులు ఊరుకుంటారా..? ఆమె పోస్టుకు తెగ లైకులు కొట్టేస్తున్నారు.  యువత ఆమె కిస్‌లకు కిర్రెక్కిపోతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

మరోవైపు 'ఒరు అదార్ లవ్' సినిమా తర్వాత ప్రియా వారియర్ నటిస్తున్న సినిమా 'శ్రీదేవి బంగ్లా' ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఐతే సినిమా విడుదల తేదీని  దర్శక నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు.

Read Also: బాలీవుడ్‌లోనూ దుమ్మురేపుతున్న 'ఇస్మార్ట్ శంకర్'

Trending News